5 Words For Gender consciousness

5 Gender conscious words for each male to know
All men who are part of the patriarchal system need to be able to have sensor-sensitization. It’s very important to learn the meaning of these words.

1)Sexism
2) Objectification
3) Manterupting
4) Manning placing
5) Micro aggression

4 Likes

Sexism :
Sexism prejudice or discrimination based on persons sex or gender .Sexism can affect anyone, but it primarily affects women and girls.It has been linked to stereotypes and gender roles.
సెక్సీజం:
స్త్రీలంటే చాల మందికి చులకనభావం. బలహీనులని, మగవారితో సమానం కాదనే బావన చాల మంది లో ప్రభలంగా పాతుకుపోయింది.ఇలాంటి భావన తో స్త్రీలపై పక్షపాతం, వివక్ష చూపిస్తూ వారి పరిదిని , వారి వ్యక్తిత్వాన్ని నియంత్రించాలని చూడడాన్ని సెక్సీజం అంటారు.

1 Like

Objectification:
Objectification is the act of treating a person, or sometimes an animal as an object or thing. It is part of dehumanization.sexual objectification,the act of treating a person as a mere object of sexual desire, is a subset of objectification, as is self objectification, the objectification of one’s self.
ఆబ్జెక్టిఫీకేషన్:
వివిధ రకాల మీడియా స్త్రీలను కేవలం వస్తువులు గానే చిత్రికరీస్తున్నాయి. వాటితో ఈ భావన ప్రజలల్లోకి కూడా వెళ్ళిపోతుంది.స్త్రీలను వాంచించనీయబడే వస్తువులుగా, ప్రత్యేకంగా సెక్స్ వస్తువులుగ బావించడాన్ని ఆబ్జెక్టిఫీకేషన్ అంటారు.

Manterupting:
When women talk and listen to what they say, their intentions are valid, as if they are intentionally interacting and speaking on their behalf, and completing their sentences, they are forced to call their voices.
మ్యాన్ టర ప్టింగ్ :
మహిళలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది వినకుండా, వారిఉన్న ఉద్దేశ్యం చెల్లుబాటు అయ్యేలా ఉన్నప్పటికీ మద్యలో చొరబడి వారి తరుపున మాట్లాడడం, వారి వాక్యాలను పూర్తీ చేయడం లాంటి, బలవంతంగా వారి వారి వాయిస్నేక్కేయదాన్ని మ్యాన్ టర ప్టింగ్ గ పిలుస్తున్నారు.

1 Like

Manning placing:
Mansplaining is to say that people do not know what they know when they speak, especially when they explain something to them.
మ్యాన్స్ ప్లేనింగ్:
ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ప్రత్యేకంగా వారికీ ఏదైనా వివరిస్తున్నప్పుడు వారికీ తెలిసిన విషయాలను కూడా పదే, పదే చెప్తూ వారికీ ఏమి తెలీదు అనే భావన కలిగించేల చెప్పడాన్ని మ్యాన్స్ ప్లేనింగ్ అంటారు.

1 Like

Micro Aggression:
The Micro Agrigation says that speaking to women colleagues in professional martial life, rather than looking at them directly, or looking at their own, and making them less predictable and exaggerated.
మైక్రో అగ్రెషన్ :
ప్రొఫెషనల్మాట్లాడడం లైఫ్ లో విమెన్ సహోద్యోగులతో మాట్లాడుతున్నప్పుడు సూటిగా వారిని చూస్తూ కాకుండా వారి తలపైకి చూస్తూ, లేదా వేరేవైపు చూస్తూ వారిని తక్కువ అంచన వేస్తూ మాట్లాడడం మరియు ఆదిపత్య బావనాను ప్రదర్శించడాన్ని మైక్రో అగ్రెషన్ అంటున్నారు.

1 Like

Awesome Job ! This should be shared widely.
More to come…