తెలుగు భాషా దినోత్సవం - సంబరాలు

తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఆగస్టు 29న రాబోతుంది.

ఈ వేడుకను జరుపుకోవటనికి మనదైన శైలిలో డిజిటల్ తెలుగు అభివృద్ది కార్యక్రమాలు జరుపుకోవడం ఉత్తమం. మీరు చెప్పండి, ఏం చేస్తే బావుంటుంది?